ఐపీఎల్ 2020: ప్రవీణ్ తాంబేపై వేటు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడకుండా వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే పై అనర్హత వేటు పడింది. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో అతడిపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ‘అతడిని…